• 6 years ago
Film Nagar buzz has that the mega hero Ram Charan is now taking his friendship with Tarak to a new level. Ram Charan want to produce films with heroes outside the Mega camp. He's said to have chosen Jr NTR as that maiden hero.
#FilmNagar
#Tarak
#konidelaproduction
#FilmNagar
#ntr
#sairanarasimhareddy

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.... ప్రతి విషయంలోనూ చాలా పర్ఫెక్టుగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటు హీరోగా తన సినిమాలు చేసుకుంటూ, ఫిట్ నెస్ కాపాడుకుంటూ... నటుడిగా సక్సెస్ అందుకుంటున్నారు. మరో వైపు 'కొణిదెల ప్రొడక్షన్స్' పేరుతో సొంత బేనర్ స్థాపించి 'సైరా నరసింహారెడ్డి' లాంటి భారీ ప్రాజెక్టులను తెరకెక్కిస్తున్నారు. 'కొణిదెల ప్రొడక్షన్స్' బేనర్లో తెరకెక్కిన తొలి చిత్రం 'ఖైదీ నెం. 150' సంచలన విజయం అందుకోగా.... ఇపుడు దాదాపు రూ. 150 నుండి రూ. 200 కోట్ల ఖర్చుతో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'సైరా' లాంటి పీరియడ్ మూవీని కనివీని ఎరుగని రీతిలో నిర్మిస్తున్నారు.

Recommended