• 7 years ago
The sequel to Tamil hero Vishal’s 2005 blockbuster, Pandem Kodi has finally wrapped up its shooting formalities. The film is scheduled for release on October 18, as a Dasara festive treat.
#pandemkodi2
#vishal
#varalaxmisarathkumar
#keerthysuresh
#rajkiran

హీరో విశాల్‌కు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడటానికి కారణం 2005లో వచ్చిన 'పందెం కోడి' మూవీ. లింగు స్వామి దర్శకత్వం వహించిన ఈచిత్రం తమిళంతో పాటు తెలుగులో సంచలన విజయం సాధించింది. దాదాపు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ 'పందెం కోడి-2' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 19తో ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. దాసరా సందర్భంగా అక్టోబర్ 18న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విశాల్ తన సొంత బేనర్లో నిర్మిస్తున్నఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్. రాజ్ కిరణ్ ముఖ్యమైన పాత్రలో నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ నెగెటివ్ రోల్ పోషిస్తోంది.

Recommended