• 6 years ago
Virat Kohli and Rohit Sharma made stunning centuries in Guwahati to give India a comprehensive eight-wicket victory in the first ODI against West Indies. India were set a target of 323 by the visitors after a 78-ball hundred from Shimron Hetmyer, but they made it look like a walk in the park with their top two batsmen firing on all cylinders.
#indiavswestindies1stodi
#viratkohli
#rohitsharma
#westindies
#pant
#guwahati


గువహటి వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మలు సెంచరీలతో మెరిశారు. 85 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో కెరీర్‌లో కోహ్లీ 36వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 36వ సెంచరీ కావడం విశేషం

Category

🥇
Sports

Recommended