India vs West Indies: After ‘notebook’ celebration, Kesrick Williams comes up with ‘keep shut’ send-off for Virat Kohli . Ind vs WI: The visitors won the second match comprehensively by eight wickets to level the series after India had won the first clash in Hyderabad. #KesrickWilliams #ViratKohli #KesrickWilliamsnotebookcelebration #viratkohlinotebookcelebration #IndiavsWestIndies #indvwi #indvswihighlights #RishabhPant #ShivamDube #rohitsharma #KLRahul
తిరువనంతపురం వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20లో వెస్టిండిస్ పేసర్ కెస్రిక్ విలియమ్స్ తన సంబరాలను రొటీన్‌కు భిన్నంగా చేసుకున్నాడు. బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయగానే.. జేబులో నుంచి నోట్‌బుక్ తీసి టిక్కు పెట్టి ఓ పనైపోయినట్లు సంబరాలు చేసుకోవడం అతడికి అలవాటు.