• 6 years ago
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బ్యూటీ పూజా హెగ్డే నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకొన్నది. ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేడుకలో పూజా హెగ్డే అందాన్ని పొగడుతూ బాలయ్య చేసిన ప్రసంగం ఇంటర్నెట్‌లో మోత మోగిస్తున్నది. ఇంతకీ బాలయ్య చెప్పినదేమిటంటే..

Recommended