శృంగార పాత్రలతో యువతకు పిచ్చెక్కించిన మల్లికా షెరావత్ సిల్వర్ స్క్రీన్‌పై సెక్సీ క్వీన్ అనిపించుకొన్నారు. హాట్‌గా, బోల్డ్‌గా నటించేందుకు రెడీగా ఉండటంతో నిర్మాతలు, డైరెక్టర్లు, బడా హీరోలు వెంటపడ్డారు. ఆ క్రేజ్ ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయింది మల్లికా షెరావత్. అయితే నేను కాంప్రమైజ్ కాకపోవడమే అందుకు కారణమని ఆమె చెప్పింది. ఇటీవల పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను బయటపెట్టింది.
సినీ పరిశ్రమలో మరెవరిపై లేనంతగా నాపై ఎన్నో ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. తెర మీద పొట్టి దుస్తులు ధరించినా, లేదా ముద్దులు పెట్టుకొన్నా నాకు నైతిక విలువలు బొత్తిగా లేవని అనే వాళ్లు. హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు నాతో చాలా దుర్మార్గంగా ప్రవర్తించేవారు. అందుకోసమే సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది అని మల్లిక చెప్పారు.
తెర మీద చాలా బోల్డుగా ఉంటావు. బయట నాతో అతి సన్నిహితంగా ఎందుకు ఉండవు. ప్రైవేట్‌గా నాతో గడపడానికి నీకేం ప్రాబ్లెం అని సినీ ప్రముఖులు వేధించేవారు. దాంతో కొన్ని సినిమాల్లో వేషాలు వదులుకొన్నాను. ఇలాంటివి మన దేశంలో మహిళలపట్ల పురుషులకు ఉండే అభిప్రాయాన్ని చెబుతాయి అని మల్లిక చెప్పారు.
స్వతహాగా ఎలాంటి ప్రలోభాలకు నేను కాంప్రమైజ్ కాను. నాకు తలబిరుసు ఎక్కువ. నాకు ఆత్మగౌరవం కూడా ఎక్కువే. కొన్నిసార్లు డైరెక్టర్లు రాత్రి 3 గంటలకు ఫోన్ చేసి వాళ్ల పడక గదికి రమ్మనేవారు. ఇలాంటి విషయాలను జీవితంలో ఎన్నో చూశాను అని మల్లిక వెల్లడించారు.

Category
🎥
Short film