• 7 years ago
Kavacham is an upcoming Telugu movie written and directed by Srinivas Mamilla. Produced by Naveen Sontineni under the banner of Vamsadhara Creations, Kavacham movie features Bellamkonda Sreenivas in the lead role along with Kajal Aggarwal, Mehreen Pirzada and Neil Nitin Mukesh.
#Kavacham
#KajalAggarwal
#BellamkondaSrinivas
#MehreenPirzada
#kavachammovie
#tollywood

అసలే ఆరున్నర అడుగుల భారీ కటౌట్.. ఆపై పోలీస్ డ్రెస్ పడితే ఆ కిక్కే వేరప్పా అన్నట్టుగా ఉన్నాడు బెల్లంకొండ హీరో శ్రీనివాస్. ఆయన నటిస్తున్న 5వ మూవీ ‘కవచం’ టీజర్ లాంచ్ కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమా లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సర్‌ప్రైజ్ చేశారు బెల్లంకొండ శ్రీనివాస్.

Recommended