• 6 years ago
Rakhi Sawant made a surprising announcement on Wednesday, stating that she was going to wed Deepak Kalal of ‘India's Got Talent’ fame.The actress made the happy announcement by sharing a wedding invitation on her Instagram account and shared that they would tie the knot in Los Angeles.
#RakhiSawant
#DeepakKalal
#Viralvideos
#LosAngeles
#bollywood

'మీటూ' ఉద్యమానికి సంబంధించిన వివాదాలు, తనుశ్రీ దత్తా మీద ఆరోపణలతో వారం రోజుల క్రితం వరకు వార్తల్లో నిలిచిన రాఖీ సావంత్ ఇపుడు పూర్తిగా టాపిక్ మార్చేసింది. తన పెళ్లికి సంబంధించిన అంశాలను తెరపైకి తెచ్చి షోల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 'ఇండియా గాట్ టాలెంట్' ఫేం దీప‌క్ క‌లాల్‌ను తాను వివాహం చేసుకోబోతున్నట్లు, డిసెంబ‌ర్ 31న సాయంత్రం 5:55 కు లాస్ ఏంజిల్స్‌లో తమ పెళ్లి జరుగబోతున్నట్లు వెల్లడిస్తూ రాఖీ సావంత్ శుభలేఖను సైతం తన అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.

Recommended