India won their first-ever Test series in Australia as the fourth Test at the Sydney Cricket Ground concluded in a draw on Monday. Having won the Tests in Adelaide and Melbourne, Indian Test team clinched the four-Test series 2-1.
#IndiavsAustralia
#viratkohli
#Pujara
#RishabhPant
#IndiasfirstTestseriesswin
ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీసేన చరిత్ర సృష్టించింది. బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుని రికార్డులు తిరగరాసింది. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్‌ను వర్షం కారణంగా రద్దు చేశారు. చివరి రోజు మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే ముగిసింది. దీంతో సిడ్నీ టెస్టును 'డ్రా'గా ముగించడంతో 2-1 తేడాతో గవాస్కర్ - బోర్డర్ సిరీస్‌ను గెలిచి దిగ్గజాలకు కూడా సాధ్యం కాని ఘనతను కోహ్లీ సేన సాకారం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్లలో తొలి సారి టెస్టు సిరీస్‌ను భారత్ కైవసం చేసుకోవడం విశేషం. గతంలో 1980-81, 1985-86, 2003-04 పర్యటనల్లో మాత్రం భారత్ సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో భారత్‌కు 7 విజయాలు దక్కాయి

Category
🥇
Sports