• 4 years ago
India captain Mithali Raj says her new batting record is the purpose of all the trials and tribulations her 22-year career has seen.
#MithaliRaj
#Teamindia
#Indiancricketteam
#SnehRana
#Indiavsengland
#Indvseng

భారత మహిళల జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మిథాలీ సరికొత్త చరిత్ర సృష్టించారు. శనివారం ఇంగ్లండ్ మహిళలతో జరిగిన మూడో వన్డేలో మిథాలీ (75 నాటౌట్‌; 86 బంతుల్లో 8x4) పరుగులు చేసి.. అన్ని ఫార్మాట్లలో కలిపి 10337 పరుగులు సాధించారు. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ (10273) ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన మహిళా బ్యాటర్ గా ఉన్నారు. ఆమెను దాటేందుకు మిథాలీకి శనివారం నాటి ఇన్నింగ్స్‌లో 12 పరుగులు అవసరం అయ్యాయి. అయితే తనకింకా పరుగుల దాహం తీరలేదని మిథాలీ తెలిపారు.

Category

🥇
Sports

Recommended