• 5 years ago
Tollywood upcoing movie Nivasi shooting second will be starts from April 17.
#NivasiMoviesongPromo
#nivasi
#shekarvarma
#tvvssvarma
#gayatriproductions
#sateeshregallani

శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట' ఫేం శేఖ‌ర్ వ‌ర్మ హీరోగా, వివియా, విద్య లు హీరోయిన్స్‌గా.... స‌తీష్ రేగ‌ళ్ళ‌ని ద‌ర్శ‌కుడు గా ప‌రిచ‌యం చేస్తూ తెరకెక్కుతున్న చిత్రం 'నివాసి'. గాయ‌త్రి ప్రొడ‌క్ష‌న్స్, ద‌త్తాత్రేయా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌‌లో కె.ఎన్‌.రావు, టి.వి.వి.ఎస్‌.ఎన్. వ‌ర్మ లు సంయుక్త‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే 75% షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 17 నుండి రెండ షెడ్యూల్ ని ప్రారంభిస్తారు. ఫ్యామిలి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈచిత్రం ట్రావెల్ బేస్డ్ స్టోరి. చ‌ర‌ణ్-అర్జున్ సంగీత ద‌ర్శ‌కులు. రెండు పాట‌లు, క్లైమాక్స్ మిన‌హ మెత్తం చిత్రం పూర్త‌యింది. త్వ‌ర‌లో పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా ప్రారంభిస్తారు.

Recommended