Senior Actress Aamani made re entry with IPC section Bharya Bandhu. She said that once she got offers in SV Krishna Reddy, Bapu films there was no looking back for her.
కుటుంబ కథా చిత్రాలతో అలరిస్తూ సినీ నటి ఆమని బాపు బొమ్మగా పేరు తెచ్చుకొన్నారు. స్వర్గీయ బాపు దర్వకత్వంలో మిస్టర్ పెళ్లాం తర్వాత ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువయ్యారు. కృష్ణ, నాగార్జున, బాలకృష్ణ, జగపతిబాబు లాంటి స్టార్ హీరోలతో డ్యూయెట్లు పాడేసుకొన్నారు. కెరీర్ ఉన్నతస్థాయిలో ఉండగానే ప్రేమ పెళ్లి చేసుకొని సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఐపీసీ సెక్షన్ భార్యబంధుతోపాటు మరికొన్ని చిత్రాల్లో విభిన్న పాత్రలతో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకొన్నారు.
నాతో ఎవరన్నా ప్రేమగా మాట్లాడితే వాళ్లను నమ్మేస్తాను. దానిని కొందరు అదునుగా తీసుకొన్నారు. అలా కొందర్ని నమ్మి కోట్లు పోగొట్టుకున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమకు మరోసారి పరిచయం కావడం సంతోషంగా ఉంది. హీరోయిన్‌గా ఉన్నప్పుడు కంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది అని తెలిపారు.
వేషాల కోసం పడకగదిలోకి (క్యాస్టింగ్ కౌచ్) అంశంపై ఆమని సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కెరీర్ ఆరంభంలో కొత్త ప్రొడక్షన్ ఆఫీసుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చేవి. సాధారణంగా నేను నా తల్లితో కలిసి ఆడిషన్స్ వెళ్లే దానిని. అయితే వాళ్లు ఫోన్ చేసి నా తల్లిని వెంటపెట్టుకోకుండా గెస్ట్ హౌస్‌కు రమ్మని చెప్పేవారు అని ఆమని తెలిపారు.

Category
🎥
Short film