• 5 years ago
Actress Sakshi Chaudhary wrote on the wall of her microblogging page,” People are going mad after watching my videos & photos Offering me one Cr in inbox for one nite:) but they all are fool. I am not for sale. Bus dekh kar Kaam Chalao & “Magnet” dekhne first day first show jao."
#SakshiChaudhary
#Actress
#microbloggingpage
#videos&photos
#onecrore
#foronenite
#notforsale
#magnet

తెలుగు హీరోయిన్ సాక్షి చౌదరి తన సోషల్ మీడియా పేజీలో హాట్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులకు నిద్ర లేకుండా చేస్తోంది. అయితే ఆ వీడియోస్ చూసి పిచ్చెక్కిపోతున్న కుర్రకారు ఆమెకు భారీగా డబ్బు ఆఫర్ చేస్తూ ఊహించని ప్రపోజల్స్ పెడుతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా సాక్షి చౌదరి తన ట్విట్టర్ పేజీ ద్వారా వెల్లడించారు. 2013లో 'పోటుగాడు' సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సాక్షి... అందంలో సూపర్ హాట్ అని పేరు తెచ్చుకున్నప్పటికీ, కెరీర్లో సరైన హిట్స్ పడక పోవడంతో చిన్న సినిమాలకే పరిమితమైంది.

Recommended