• 5 years ago
Senior director Kodi Ramakrishna is no more. Ramakrishna was hospitalized after he had a severe breathing trouble three days ago. Kodi Ramakrishna was put on ventilator yesterday morning after he didn’t respond to the treatment.
#SureshBabuAboutKodiRamakrishna
#KodiRamakrishna
#KodiRamakrishnaisnomore
#chiranjeevi
#balakrishna
#dasarisatyanarayana
#tollywood


శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రవైట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మూడు రోజుల క్రితమే తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన ఆయన్ను వెంటిలెటర్‌పై ఉంచారు. చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' మూవీతో డైరెక్టర్‌గా మారిన కోడి రామకృష్ణ వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. అరుంధతి, అమ్మోరు, మంగమ్మగారి మనవడు లాంటి ఎన్నో హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.

Recommended