NTR Mahanayakudu has taken a very poor opening in Telugu States with a distributor share of 1.59 Cr . N.T.R: Mahanayakudu is a 2019 Telugu biographical film, based on the life and political career of N. T. Rama Rao, produced by Nandamuri Balakrishna, Sai Korrapati, Vishnu Induri under NBK Films, Vaaraahi Chalana Chitram, Vibri Media banners and directed by Krish. After N.T.R: Kathanayakudu it is the second movie in the two part series. The film stars Nandamuri Balakrishna in his father's role. Vidya Balan plays the female leads and music composed by M. M. Keeravani.
#NTRMahanayakuduBoxOfficecollections
#NTRMahanayakudupublictalk
#NTRMahanayakudureview
#NTRKathanayakudu
#NTRbiopic
#Balayya
#vidyabalan
#NTRKathanayakuducollections
#krish
#tollywood
ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' ఫిబ్రవరి 22న విడుదలై బిలో యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. మరో వైపు క్రిటిక్ రివ్యూలు సైతం అనుకూలంగా లేకపోవడంతో సినిమా ఓపెనింగ్స్ పరంగా నిరాశ పరిచింది. దీంతో పాటు మౌత్ టాక్ నెగిటివ్‌గా స్ప్రెడ్ అవ్వడంతో ఈ చిత్రానికి రానున్న రోజుల్లో బాక్సాఫీసు వద్ద గడ్డుకాలం తప్పదని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేశారు. బరిలో ఇతర పెద్ద సినిమాలు ఏమీ లేక పోవడం లాంటి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ... థియేటర్ల వైపు ప్రేక్షకులను ఆకర్షించడంలో దర్శక నిర్మాతలు విఫలం అయ్యారు.

Category
🎥
Short film