• 6 years ago
Itlu Anjali Movie Trailer . Recenlty they held trailer Launch Event. Hero srikanth and director maruthi attended this event as cheif guests. karthik and himansi play lead roles in the movie
#itluanjali
#itluanjalitrailer
#itluanjalitrailerlaunch
#srikanth
#maruthi
#tollywood
#movienews
#karthikeya
#himansi

శ్రీ కృష్ణ వోట్టురు సమర్పణ లో, వోమా ప్రొడక్షన్స్ పతాకం పై తెరకెక్కుతున్న చిత్రం ఇట్లు అంజలి. ఈ చిత్రం లో చైల్డ్ ఆర్టిస్ట్ కార్తీక్ హీరో గా పరిచయం అవతున్నారు.తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుక కు సినీ హీరో శ్రీకాంత్ ,దర్శకుడు మారుతి అతిధులు గా హాజరు అయ్యారు. ఈ చిత్రం విజయవంతం కావాలి అని ఆకాంక్షించారు.

Recommended