kannada superstar upendras sensational bold movie i love you releasing on june 14
#Upendra
#ILoveYou
#ILoveYouReleaseDate
#ILoveYoutrailer
#tollywood
#sandalwood
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. ‘ఉపేంద్ర’, ‘ఓం’, ‘ఎ’, ‘సూపర్’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో ఉపేంద్ర.
కన్నడలో వరుసగా భారీ హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్ చంద్రు దర్శకత్వంలో ‘ఐ లవ్ యు’ అనే సినిమాను చేశారు ఉపేంద్ర. ఈ సినిమాను తెలుగులోకి అనువాదం చేసి అత్యధిక థియేటర్లలో జూన్ 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 8న విశాఖపట్టణం సముద్రతీరంలో ‘ఐ లవ్ యు’ ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Category
🎥
Short film