Gap Between Kohli and Rohit Sharma Group,Bias In Team Selection || Oneindia Telugu

  • 5 years ago
It’s only been three days since India succumbed to an 18-run defeat to bow out of the marquee event in the 2019 edition of the ICC Cricket World Cup despite finishing at the top spot in the group stages, but reports of internal rift in Team India have already begun surfacing.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#TeamIndia
#viratkohli
#RohitSharma
#kuldeep
#chahal
#ravishastri

రపంచ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు టీమిండియాలో లుకలుకలు బయటపడుతున్నాయి. భారతజట్టులో సభ్యుల ఎంపిక మీద పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారనే వాదన తెరపైకి వచ్చింది. జట్టులో కెప్టెన్ కోహ్లీకి అనుకూలంగా ఉండే వారికే తుదిజట్టులో స్థానం దక్కుతోందంటూ డ్రెసింగ్ రూమ్‌ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. కుల్‌దీప్ కంటే కోహ్లీ.. చాహల్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడని ఆరోపిస్తున్నారు. మరోవైపు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ‌‌కు మరికొందరు మద్దతుగా ఉంటున్నారని చెబుతున్నారు. తుదిజట్టు ఎంపికలో పక్షపాత ధోరణి వల్ల టీమిండియా నష్టపోతుందని వాదిస్తున్నారు.

Category

🥇
Sports

Recommended