• 5 years ago
Kane Williamson still kept a smile and didn't blame anyone or the rules for their defeat. He gave due credit to winner England and said that the deserving team has won. Twitter was obviously full of praise for Williamson after his gracious remarks. Even the journalists were not aloof. Williamson got a standing ovation when he ended his press conference. Ken Williamson and his band of boys may have lost the World Cup final by the smallest of margins, but they won millions of fans on Sunday. On social media, it looked like everyone stan for King Kane!
#icccricketworldcup2019
#ICCWorldCup2019Final
#engvnz
#kanewilliamson
#eoinmorgan
#jonnybairstow
#jasonroy
#benstokes
#martinguptill
#cricket
#SuperOver

క్రికెట్ మ్యాచ్‌ల సంద‌ర్భంగా స్టాండింగ్ ఒవేష‌న్ అనేది త‌ర‌చూ వినిపించే ప‌దం..క‌నిపించే దృశ్యం. ఏ ఆట‌గాడైనా మ్యాచ్ మ‌లుపు తిప్పేలా సెంచ‌రీ చేసినా, వికెట్లు తీసుకున్నా, లేక రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టేలా స్కోరు సాధించినా.. స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్ష‌కులు స్టాండింగ్ ఒవేష‌న్ ఇస్తుంటారు. క్రికెట్ వ‌ర‌కూ తీసుకుంటే- ఆ ఆట‌గాడికి ప్రేక్ష‌కులు ఇచ్చే అత్యుత్త‌మ గౌర‌వం ఇది. ఇందులో సందేహాలు అనవ‌స‌రం. ప్రేక్ష‌కులు లేచి నిల‌బ‌డి, చ‌ప్ప‌ట్లు కొడుతూ స‌ద‌రు క్రికెట‌ర్‌ను ప్ర‌శంసించడం అంటే మాట‌లు కాదు. అలాంటి అరుదైన గౌర‌వాన్ని బ్రిటీష్ మీడియా నుంచి అందుకున్నాడు న్యూజిలాండ్ కేప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్‌. మ్యాచ్ ముగిసిన అనంత‌రం లార్డ్స్ స్టేడియంలోని ప్రెస్ గ్యాల‌రీలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశం అనంత‌రం ఈ స‌న్నివేశం ఆవిష్కృత‌మైంది.

Category

🥇
Sports

Recommended