• 6 years ago
Tamil star hero Vikram enjoys a huge fan following in both the Telugu states but awaits a big success. Vikram has teamed up with director Rajesh M Selva for “Kadaram Kondan” and Kamal Hassan has produced this movie in Raj Kamal Films International banner.
#rajeshmselva
#MRKK
#KadaramKondan
#chiyaanvikram
#vikram
#aksharahaasan
#kollywood
#tollywood
#kamalhaasan

విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకొచ్చే హీరో చియాన్ విక్రమ్‌కి భారీ ఫాలోయింగ్ ఉంది. తెలుగు, తమిళ భాషల్లో సహా సౌత్ ఇండియాలోనే విలక్షణ పాత్రలు పోషించే నటుడిగా విక్రమ్ మంచి గుర్తింపు పొందారు. తెలుగులో ఆయన చేసిన 'అపరిచితుడు' సినిమా ఎప్పటికీ మరచిపోలేరు ఆడియన్స్. అయితే విక్రమ్‌ హీరోగా రాబోతున్న మరో విభిన్న కథాంశమే 'మిస్టర్ కెకె'. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. కాగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మిస్టర్ కెకె ట్రైలర్ విడుదల చేశారు. తెలుగు, తమిళ రెండు భాషల్లో ట్రైలర్‌ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ ట్రైలర్ లో విక్రమ్, కమల్ హాసన్ కూతురు అక్షరహాసన్ లపై షూట్ చేసిన సన్నివేశాలు ఆసక్తి రేపుతున్నాయి.

Recommended