• 6 years ago
Nerkonda Paarvai star Shraddha Srinath: #MeToo ended up becoming #NotAllMen and a joke in India.
#shraddhasrinath
#chiranjeevi
#syeraanarasimhaareddy
#nayanthara
#jersey
#nerkondapaarvai
#nani


సమాజంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అరాచకాలపై తనదైన శైలిలో స్పందించింది కన్నడ భామ శ్రద్ద శ్రీనాథ్. ఇటీవలే వచ్చిన 'జెర్సీ' సినిమాలో నాని సరసన నటించి ప్రేక్షకులకు సుపరిచమైన శ్రద్ద శ్రీనాథ్.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మీటూ పై మరోసారి స్పందించింది. ఈ మేరకు తన అనుభవాలు, అభిప్రాయాలు తెలుపుతూ ఆసక్తికరంగా మాట్లాడింది.

Recommended