• 6 years ago
B-town is full of surprises! Who would have thought that one day Deepika Padukone and Katrina Kaif will be good friends? Have you ever imagined seeing Alia Bhatt and Ranbir Kapoor as lovebirds? Something similar happened when Abhishek Bachchan bumped into Vivek Oberoi, an alleged ex-boyfriend of his wife's, Aishwarya Rai Bachchan, and rather than avoiding him, the actor hugged him warmly and greeted his entire family with a smile.
#aishwaryarai
#abhishekbachchan
#vivekoberoi
#tollywood
#salmankhan

కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపడే సంఘటనలు చోటు చేసుకుంటాయి. దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ మంచి స్నేహితులు అవుతారని ఎవరు భావించారు? అలియా భట్, రణబీర్ కపూర్ లవ్ బర్డ్స్‌‌గా మారతారని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఇలా ఆశ్చర్యపడే సంఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఐశ్వర్యరాయ్ మాజీ ప్రియుడు వివేక్ ఒబెరాయ్ ఎదురు పడితే... ఆమె భర్త అభిషేక్ బచ్చన్ అతడిని అవాయిడ్ చేస్తారని అంతా అనుకుంటారు, కానీ ఇటీవల ఈ ఇద్దరూ ఎదురుపడినపుడు అభిషేక్ అతడిని హృదయపూర్వకంగా కౌగిలించుకుని పలకరించడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

Recommended