• 5 years ago
Bigg Boss 3 Telugu reality show 53 day with high emotional content. on 6th weekend funny, furious moments registred in the house. Latest elimination of Ali Reza given shock to television audience. On monday, Celebraties are in shock. But they overcome from that, participated in nomination for the Elimination.
#BiggBossTelugu3
#biggbossteluguseason3
#punarnavibhupalam
#sreemukhi
#savitri
#sivajyothy
#maheshvitta
#vithika
#varunsandesh
#tamannahsimhadri
#bababhaskar
#ravikrishna
#akkineninagarjuna

బిగ్‌బాస్ రియాలిటీ షోలో శుక్రవారం (54వ) రోజున సందడి సందడిగా కనిపించింది. ఇంట్లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకొంటూ కనిపించారు. అలాగే హలో యాప్ లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ను స్పాన్సర్ చేసింది. ఈ టాస్క్ పేరు ఏమిటంటే సీక్రెట్ అండ్ లైస్. ఈ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులందరినీ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలుస్తారు. పిలిచిన తర్వాత వారు బయటకు వచ్చి గదిలో జరిగిన విషయాలు వెల్లడిస్తారు. వాటిని నమ్మడోమో.. నమ్మకపోవడం బట్టి కరెక్ట్‌గా జవాబు చెబితే లగ్జరీ టాస్క్ కింద మంచి విందును ఏర్పాటు చేస్తారు. ఈ టాస్క్ సందర్బంగా వరుణ్ సందేశ్, శ్రీముఖికి గట్టిగానే గొడవ జరిగింది. అందుకు కారణమేమిటంటే..

Recommended