Venu Madhav was a comedian primarily working in Tollywood. He has acted in many Telugu and Tamil films. Born on 30 December 1979 Demise on 25th September 2019 at 12.21 pm in Hyderabad at yashoda hospital.
#RIPVenuMadhav
#VenuMadhav
#ComedianVenuMadhav
#yashodaHospital
#tollywood
#tholiprema
#pawankalyan
ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన ఈనెల 6న యశోదా ఆసుపత్రికి తరలించగా..ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్తూ వచ్చారు. వేణు మాధవ్ బుధవారం మధ్యాహ్నం 12.20 గంటలకు తుది శ్వాస విడిచినట్లు సమాచారం.వేణుమాధవ్ మరణవార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. వేణుమాధవ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Category
🎥
Short film