• 5 years ago
Hit Songs On Gandhi in telugu and hindi. Gandhi Jayanti special story,
#GandhiJayanti
#GandhiJayanti2019
#Gandhi150
#tollywood
#bollywood
#HitSongsOnGandhi
#gandhijayantisongs
#gandhimovie
#MahatmaGandhi
#MohandasKaramchandGandhi


మోహన్‌ దాస్‌ కరమ్‌ చంద్‌ గాంధీ.. సత్యం, అహింస ఆయుధాలుగా పోరాడిన ఓ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఆంగ్లేయుల పాలన నుంచి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన నాయకుల్లో అగ్రగణ్యుడు. భారత్‌లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆయన సూక్తులు, ఆదర్శాలకు అభిమానులు ఎందరో. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. గాంధీకి అంకితం ఇస్తూ, ఆయన గొప్ప తనాన్ని వర్ణిస్తూ చిత్ర పరిశ్రమలో పలు గీతాల్ని తెరకెక్కించారు. అవి ప్రేక్షకుల మనసుల్ని కూడా హత్తుకున్నాయి. గాంధీజీ 150వ జయంతి నేపథ్యంలో వాటిలో కొన్నింటిని చూద్దాం..

Recommended