• 2 years ago
Rudrangi is an upcoming Indian movie directed by Ajay Samrat starring Jagapathi Babu, Mamta Mohandas, Vimala Raman and Ashish Gandhi | ప్రముఖ నటుడు జగపతి బాబు ప్రధాన పాత్రలో, అజయ్ సామ్రాట్ రచన, దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం రుద్రంగి. ఈ చిత్రం ను జులై 7, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.


#rudrangi
#ajaysamrat
#mamtamohandas
#jagapathibabu
#tollywood

Recommended