Brian Lara Calls Indian Pace Attack Best In world

  • 5 years ago
Brian Lara said,“It's the Indian pace attack. Unbelievable. I saw them in the West Indies. When you look at the quality - Jasprit Bumrah, Mohammed Shami, Umesh Yadav - all these guys, and the guys on the sidelines, like Bhuvneshwar Kumar are unbelievable.”“It reminds me a little bit of the (pace bowling) strength that the West Indies had in the 80s and 90s.
#roadsafetyworldseries
#BrianLara
#sachintendulkar
#sunilgavaskar
#virendrasehwag
#JaspritBumrah
#MohammedShami
#UmeshYadav
#cricket
#teamindia

ప్రస్తుత భారత బౌలింగ్ దళం అద్భుతంగా ఉంది. ఒకప్పటి వెస్టిండీస్ బృందాన్ని తలపిస్తోంది అని విండీస్ దిగ్గజం బ్రియాన్‌ లారా పేర్కొన్నారు. రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ టి20 లీగ్‌ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 16 వరకు ముంబై, పుణే వేదికగా జరుగుతుంది. ఈ టోర్నీ వివరాలను గురువారం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సచిన్‌ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్‌ లారా, తిలక రత్నే దిల్షాన్, బ్రెట్‌ లీ, జాంటీ రోడ్స్‌ పాల్గొన్నారు.

Category

🥇
Sports

Recommended