• 5 years ago
Ala Vaikunthapurramuloo is an upcoming Indian Telugu-language action drama film directed by Trivikram and co-produced by Allu Aravind and S. Radha Krishna under their banners Geetha Arts and Haarika & Hasini Creations.
#AlaVaikunthapurramloo
#AlaVaikunthapurramlooPremiers
#AlaVaikunthapurramlooSongs
#buttabomma
#AlaVaikunthapurramlooTrailer
#AlaVaikunthapurramloojukebox
#alluarjun
#trivikram
#ssthaman
#poojahedge

అల్లు అర్జున్ తాజా సినిమా 'అల..వైకుంఠపురములో' విడుదలకు సిద్ధమైంది. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పెద్ద సినిమా, పైగా త్రివిక్రమ్- అల్లు అర్జున్ సక్సెస్‌ఫుల్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో జనాల్లో ఆతృత నెలకొంది. ఈ నేపథ్యంలో యూఎస్ ప్రీమియర్స్‌కి భారీ డిమాండ్ ఏర్పడింది.

Recommended