• 5 years ago
Box office hit movie Ala Vaikunthapuramlo is one of the top 5 biggest hits in the history of Telugu cinema. The film took actors to new heights in his career and made director Trivikram an even bigger director. Now the crazy report going on in north circles is that none other than kartik aaryan.
#AlaVaikunthapurramuloo
#AlluArjun
#kartikaaryan
#ButtaBommaSong
#ShahidKapoor
#AkshayKumar
#RamuloRamulaSong
#trivikramSrinivas
#Bollywood


టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన సినిమా అల..వైకుంఠపురములో. ఈ ఏడాది సంక్రాంతి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమాను రీమేక్ చేసేందుకు బాలీవుడ్ స్టార్ హీరోలు గట్టిగానే ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా అక్షయ్ కుమార్ తో పాటు షాహిద్ కపూర్ కూడా ఆ సినిమాను హిందీలో తెరకెక్కించాలని ట్రై చేస్తున్నాడు.

Category

🗞
News

Recommended