• 4 years ago
India vs Bangladesh, ICC Under-19 World Cup 2020 : In an unfortunate incident, the Indian and Bangladesh players almost came to blows after the under-19 World Cup Final match. Bangladesh players were overtly aggressive while fielding and even sledged Indian batsmen, especially lead pacer Shoriful Islam. After the match, Bangladeshi players rushed to the ground and most of them were still displaying aggressive body language.
#under19worldcup2020
#under19worldcuphighlifghts
#IndiavsBangladeshfinalmatch
#IndiavsBangladesh
#YashasviJaiswal
#PriyamGarg
#ravibishnoi
#akashsingh
#AkbarAli
#indvsban
#sportsnews
#RakibulHasan
#IndiaU19
#cricket

అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో కుర్రాళ్ల శ్రుతిమించిన అతి ఉత్సాహంపై ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. బంగ్లాదేశ్‌ నుంచి ముగ్గురు, భారత్ నుంచి ఇద్దరిపై చర్యలు తీసుకున్నట్లు ఐసీసీ తాజాగా ప్రకటించింది. బ్రీచింగ్‌ కోడ్‌ లెవల్‌ 3 కింద ఈ ఐదుగురి ఖాతాలో అయోగ్యత పాయింట్లు చేర్చినట్టు పేర్కొంది.

Category

🥇
Sports

Recommended