• 4 years ago
“Jadeja in the sub-continent… why he is so good because, he hits that good length and one ball skids on and one spins, and it just all looks the same out of the hand. I think consistency in length is key and then having at least one variation,” Smith was quoted as saying during the chat.
#SteveSmith
#IPL2020
#rajasthanroyals
#ravindrajadeja
#chennaisuperkings
#csk
#ishsouthee
#cricket
#teamindia

ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ సారథి అయిన స్మిత్‌ తన సహచర ఆటగాడు, న్యూజిలాండ్ ప్లేయర్ ఇష్‌ సోదితో లైవ్‌ చాట్‌లో మాట్లాడాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను ఈ ఆసీస్ స్టార్ వెల్లడించాడు. భారత్‌లో టెస్టు సిరీస్‌ గెలవడం ప్రస్తుతం తనకున్న ప్రధాన లక్ష్యమని తెలిపాడు.

Category

🥇
Sports

Recommended