• 4 years ago
Former India captain and head coach Anil Kumble felt that analytics and data intelligence in the sport is going to play a bigger role going forward especially in the shorter formats of the game like T20 and The Hundred.
#AnilKumble
#Cricket
#Technology
#DRS
#IPL2021
#KingsPunjab
#ViratKohli
#RohitSharma
#MSDhoni
#TeamIndia


ప్రస్తుత ప్రపంచంలో సాంకేతికత భారీగా పెరుగుతుందని, దాంతో క్రికెట్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయని టీమిండియా మాజీ కెప్టెన్, స్పిన్ దిగ్గజం అనిల్‌ కుంబ్లే అన్నారు. భవిష్యత్‌లో డెసిషన్‌ రివ్యూ సిస్టమ్‌ (డీఆర్‌ఎస్‌) విధానంలో మరిన్ని మార్పులు చోటుచేసుకుంటాయన్నారు.

Category

🥇
Sports

Recommended