Skip to playerSkip to main contentSkip to footer
  • 1/11/2021
భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఫీల్డ్ అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పైన్‌కు జరిమానా పడింది. మూడోరోజు ఆటలో భారత ఆటగాడు చేటేశ్వర్ పుజారానే టార్గెట్ చేస్తూ డీఆర్‌ఎస్ కోరిన పైన్.. నిర్ణయం తనకి వ్యతిరేకంగా రావడంతో ఫీల్డ్ అంపైర్‌ విల్సన్‌‌తో వాగ్వాదానికి దిగాడు. అంపైర్‌ నిర్ణయానికి నిరసన తెలిపినందుకు అతని మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధించారు. పైన్‌కు జరిమానా వేసినట్టు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

#IndvsAus3rdTest
#TimPaine
#ChateshwarPujara
#ShubmanGill
#RohitSharma
#RishabhPant
#AjinkyaRahane
#MohammadSiraj
#DavidWarner
#MayankAgarwal
#KLRahul
#IndvsAus2020
#TeamIndia
#ShubmanGill
#NavdeepSaini
#RavindraJadeja
#ViratKohli
#JaspritBumrah
#MohammedShami
#Cricket

Category

🥇
Sports

Recommended