30 years of Jagadeka Veerudu Athiloka Sundari: Jagadeka Veerudu Athiloka Sundari is a film, directed by K. Raghavendra Rao, from a screenplay written by Rao and Jandhyala. The Indian Super Stars Chiranjeevi and Sridevi in the lead roles. This movie was released May 09,1990. This movie collected 13 crore gross, 8 crores net all over the india.
#30YearsOfJagadekaVeeruduAthilokaSundari
#Chiranjeevi
#30YearsOfJVAS
#Sridevi
#CollectionsRecords
మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి జంటగా నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం సృష్టించిన రికార్డులు టాలీవుడ్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలచాయి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన ఈ దృశ్యకావ్యం తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రలో అనేక రికార్డులను క్రియేట్ చేసింది. అప్పట్లో ఈ చిత్రం వసూలు చేసిన కలెక్షన్లు దక్షిణాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. అయితే ఈ చిత్రం అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..

Category
🎥
Short film