Nani About 30 Years Classic Of Jagadekaveerudu Athiloka Sundari. 3 decades, 3 stories, 1 voice. How did it all start? Here’s the story behind a film that created history.
#JagadekaveeruduAthilokaSundari
#chiranjeevi
#sridevi
#nanivoice
#tollywoodClassics
తెలుగు సినీ పరిశ్రమలో సువర్ణాక్షరాలతొ లిఖించదగ్గ చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి. చిరంజీవిని మెగాస్టార్ రేంజ్‌కు తీసుకెళ్లిన నాటి క్లాసిక్ చిత్రానికి మే 9తో ముప్పై యేళ్లు నిండుతాయి. ఈ సందర్భంగా క్లాసిక్ చిత్రం పురుడుపోసుకోవడానికి గల కారణాలు, ఎలా రూపుదిద్దుకుంది, ఎలా మొదలైంది.. వంటి ఆసక్తికరమైన విషయాలను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తెలుగు ప్రేక్షకులకు తెలుపుతోంది.

Category
🎥
Short film