• 5 years ago
In the video, the Australian opener could be seen imitating Telegu superstar Mahesh Babu's famous dialogue from Tollywood blockbuster "Pokiri"
#DavidWarner
#TikTokvideos
#pokiridialogue
#ButtaBommaSong
#rohitsharma
#IPL2020
#sunrisershyderabad
#viratkohli
#stevesmith
#cricket
#teamindia
#maheshbabu

ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో.. సెలెబ్రిటీలు వీడియోలను పోస్టు చేస్తూ అభిమానులకు టచ్‌లో వున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ తనకు సంబంధించి అప్‌డేట్స్‌ని ప్రతీ రోజు అభిమానులతో పంచుకుంటున్నాడు. ఇప్పటికే 'అల వైకుంఠపురం లో ' సినిమాలోని బుట్ట బొమ్మ సాంగ్ కు తన ఫ్యామిలీ తో కలిసి స్టెప్పులేసిన వార్నర్ . తాజాగా మరో తెలుగు సినిమా డైలాగ్‌పై మనసు సారేసుకున్నాడు. ఈ సారి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా డైలాగ్ తో అదరగొట్టాడు .

Category

People

Recommended