David Warner Dance To Telugu Hit Song 'Ramulo Ramula'
Warner, who has been significantly active on social media, posted a video of him dancing with wife Candice to the tunes of a Telugu song.
#DavidWarner
#TikTokvideos
#ramuloramulasong
#ButtaBommaSong
#IPL2020
#sunrisershyderabad
#viratkohli
#stevesmith
#cricket
#teamindia
ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ ఇటీవల తెలుగు సినిమా పాటలు, డైలాగులపై విపరీతమైన ఆసక్తి ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ "అల.. వైకుంఠపురములో" చిత్రంలోని బుట్టబొమ్మా బుట్టబొమ్మా పాటకు స్టెప్పులేసి అచ్చం.. స్టైలిష్ స్టార్ తరహాలోనే డ్యాన్సులు చేస్తూ, వాటిని టిక్‌టాక్ యాప్‌లో షేర్ చేస్తుండటంతో అవి వైరల్ అవుతున్నాయి. పైగా, ఈ వీడియోలను చూసిన సినీ సెలెబ్రిటీస్ ఫిదా అయిపోతున్నారు.

Category
🥇
Sports