• 6 years ago
Tamannaah finally opens up about rumours of dating Indian cricketer Virat Kohli.
#Viratkohli
#indiavsaustralia1stODI
#anushkasharma
#TamannaahBhatia
#bollywood

మిల్కీ బ్యూటీ తమన్నాకు యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. గ్లామర్ తోపాటు, మంచి నటనతో తమన్నా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇటీవల తమన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విరాట్ కోహ్లీతో తనకు రిలేషన్ ఉన్నట్లు వస్తున్న వార్తలపై స్పందించింది.
సినీ తారలు, స్పోర్ట్ స్టార్స్ మధ్య ప్రేమ చిగురించే సంఘటనలు చాలా జరిగాయి. యువరాజ్ సింగ్, దీపికా.. విరాట్, అనుష్క శర్మ ఇలా చాలా ప్రేమ కథలు సాగాయి. వాటిలో కొన్ని మాత్రమే పెళ్లివరకు వెళ్లాయి. మరోవైపు వాణిజ్య ప్రకటనల్లో కూడా సినీ హీరోయిన్లు, క్రికెటర్స్ కలసి నటిస్తుంటారు. విరాట్, అనుష్క శర్మ మధ్య ఇలాగే ప్రేమ చిగురించింది. తమన్నా, విరాట్ కోహ్లీ కూడా ఐదేళ్ల క్రితం ఓ వాణిజ్య ప్రకటనలో నటించారు.

Category

🥇
Sports

Recommended