• 5 years ago
RGV And Mia Malkova Climax Teaser Out. Here is the TEASER of CLIMAX starring MiaMalkova.It is a scary action packed thriller set in a desert ..A RSR production A shreyaset presentation
#miamalkova
#ramgopalvarma
#gst
#climaxmovie
#climaxmovieteaser
#RGV
#Lockdown
#tollywood


రామ్ గోపాల వర్మ ఏది చేసినా సెన్సేషనే అవుతుంది. ఎప్పుడు ఎలా చేస్తే ఎవరికి నచ్చుతుందో ఆర్జీవికి బాగా తెలుసు. అందుకే.. అందరూ వెళ్లే దారిలో ఆర్జీవి ఎప్పుడూ వెళ్లడు. తానో ఓ రూటును వేసుకుని మరీ వెళ్తుంటాడు. అందుకే వర్మ అంటే కొందరికీ అసూయ, మరికొందరికి రోల్ మోడల్.

Recommended