• 4 years ago
#Prabhas20Firstlook : Young Rebel Star Prabhas to announce his 20th movie first Look and Title announcement soon. Reports suggest that his movies first look and title announcement may be in month of June 2nd or 3rd week.
#Prabhas20Firstlook
#Prabhas20
#Prabhas20Update
#Prabhas
#poojahegde
#ohDear
#KKRadhaKrishna
#Tollywood

బాహుబలి, సాహో తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, సింగిల్ వార్త దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ నిలిచింది. కేవలం టైటిల్, ఫస్ట్ లుక్‌ వార్తకే అభిమానులు రెచ్చిపోయి ట్వీట్ల సునామీ సృష్టిస్తున్నారు. ప్రభాస్ 20 సినిమా టైటిల్ ఏమిటనే ప్రశ్న అందర్ని వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా కేకే రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

Recommended