• 4 years ago
CM KCR convoy cross over speed limit in 4 times.. police issue challan after that cmo pay the amount.
#KCRConvoy
#KCR
#TelanganaPolice
#Lockdown
#KCRCar


చట్టం ముందు అందరూ సమానులే. ప్రజలకు, ప్రభువుకు మధ్య తేడా లేదు. ఇలాంటి మాటలు నేతలు చెబుతుంటారు. కానీ అచరణలో మాత్రం కాస్త కష్టమే.. కానీ తెలంగాణ పోలీసులు మాత్రం రుజువు చేశారు. సాక్షాత్ ముఖ్యమంత్రి కాన్వాయ్‌కు ఫైన్ చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ఫైన్లు వేశారు.

Category

🗞
News

Recommended