• 7 years ago
Telangana IT Minister KT Rama Rao behave like a common man in Hyderabad on Tuesday. He took selfie with woman techie on road.
#ktr
#ktramarao
#minister
#koti
#traffic
#Selfie
#KCR
#TRS



తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం ఓ సాధారణ పౌరుడిలా వ్యవహరించారు. కింగ్ కోటి చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ పడగానే తన వాహనశ్రేణిని నిలిపివేశారు.ఆ సమయంలో ద్విచక్ర వాహనం పైన వెళ్తున్న ఓ సాఫ్టువేర్ ఉద్యోగి వైష్ణవిని మంత్రి కేటీఆర్‌ను చూసి పలకరించారు. కేటీఆర్ వెంటనే కారు దిగి ఆమెను పలకరించారు. తనతో సెల్ఫీ దిగాలని ఆమె విజ్ఞప్తి చేసారు. ఆమె కోరికను మంత్రి మన్నించారు.

Category

🗞
News

Recommended