Tirumala లో కొత్త Software.. భక్తులపై నిఘా..!

  • 4 years ago
To ensure social distancing at Lord Venkateswara temple, Tirumala Tirupati Devasthanams (TTD) has started using eZy Distance Calculator. Around 20 CCTV cameras will be linked with this app.
#TTD
#SocialDistancing
#SocialDistanceApp
#LordVenkateswaraTemple
#TirumalaTirupatiDevasthanam
#eZyDistanceCalculator
#Lockdown
#Tirumala

లాక్ డౌన్ తర్వాత ఇటీవలే తిరుమల పుణ్యక్షేత్రం మళ్లీ భక్తులతో కళకళలాడుతోంది. శ్రీవారి దర్శనాలు పునఃప్రారంభం కావడంతో కొండపైకి భక్తుల రాక ఎక్కువైంది. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో వెంకన్న క్షేత్రంలో భక్తుల నడుమ భౌతికదూరం నిబంధన అమలు ఎంతో కష్టసాధ్యంగా కనిపిస్తోంది.

Category

🗞
News

Recommended