Tanish Alladi's ‘Mahaprasthanam’ teaser out.
On the eve of Tanish's birthday, the makers released the teaser of the film which was launched by Sai Dharam Tej
#Tanishalladi
#Tanish
#HappyBirthdayTanish
#Saidharamtej
#Tollywood
#Mahaprasthanam
#Mahaprasthanamteaser
టాలీవుడ్ హీరో తనీష్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘మహాప్రస్థానం’. ఓంకారేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జాని దర్శకుడు. ముస్కాన్‌సేథీ కథానాయిక. కీలక పాత్రలో వరుడు ఫేమ్ భాను శ్రీ మెహ్రా కనిపించనుంది. తనీష్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను హీరో సాయితేజ్ విడుదల చేశారు. సింగిల్‌షాట్ విధానంతో రూపొందిన సినిమా టీజర్ ఆసక్తికరంగా ఉంది. సమాజంలో చర్చనీయాంశంగా మారిన ఓ సంఘటనను ఆధారంగా చేసుకొని సినిమా రూపొందుతున్నట్టు టీజర్‌ని బట్టి తెలుస్తుంది.

Category
🎥
Short film