• 5 years ago
బాలీవుడ్‌లో పెద్ద ఎత్తున్నమత్తు పదార్ధాల సామ్రాజ్యం నడుస్తోందని ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి చెప్పిన విషయాల ద్వారా వెల్లడవుతోంది. ఇక విచారణలో భాగంగా రోజు రోజుకూ ఓ కొత్త పేరు బయటకు వస్తోంది. ఆ పేర్లు కూడా సామాన్యమైనవి కావు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వారు ఈ మత్తు పదార్ధాల కేసులో ఉండటం పెద్ద చర్చకు దారి తీస్తోంది. తాజాగా ఈ గలీజ్ దందాలో ప్రముఖ బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకోన్ పేరు బయటకొచ్చింది.


#DeepikaPadukone
#KanganaRanaut
#NCB
#rheachakraborty
#sushantsinghrajput
#bollywood

Category

🗞
News

Recommended