Operation 533295 Movie Official Trailer

  • 4 years ago
Operation 533295 is a telugu Movie.Starring Dhananjay Reddy,Madhu,Shankar Gowri,Srinivas Raghav Directed By Raj Kumar Cheepuri, Produced By Anvitha Vlogs.
#Operation533295
#Operation533295Trailer
#SitakokachilukaSong
#DhananjayReddy
#Madhu
#ShankarGowri
#SrinivasRaghav
#RajKumarCheepuri
#Tollywood

గెడ్డం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందిన ఆపరేషన్‌- 533295 చిత్రం ట్రైలర్‌ను రాజమహేంద్రవరంలోని శ్రీకన్యా కంఫర్ట్‌లో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ శుక్రవారం విడుదల చేశారు. హర్షకుమార్‌ తనయుడు జీవీ శ్రీరాజ్‌ తన స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి డైరెక్టర్‌ చేకూరి రాజ్‌కుమార్‌, నిర్మాత అన్విత వేలాగ్స్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ షలామ్‌. ట్రైలర్‌లో సాంగ్‌ను హర్షకుమార్‌ సతీమణి సరళ ఆవిష్కరించారు.

Recommended