Skip to playerSkip to main contentSkip to footer
  • 11/2/2020
Coronavirus cases may go up around Diwali, says expert. A medical expert has warned that the numbers of coronavirus cases could surge again during Diwali.
#Diwali
#Coronavirus
#Covid19
#Lockdown2
#Coronavirussecondwave
#Covid19secondwave

కోవిడ్-19 రెండో దశ యూరప్ దేశాలను వణికిస్తోంది. అందుకు తగ్గట్టే రెండో దశ లాక్‌డౌన్ దిశాగా ప్రపంచ దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇక భారతదేశం లో కరోనా మహమ్మారి రెండోసారి విజృంభిస్తే పరిస్థితులు దారుణంగా పరిణమించే అవకాశాలు ఉన్నట్టు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే క్రమంలో పరిసరాల ద్వారా ఎక్కువా వ్యాపించే కరోనా వైరస్ కు వాయు కాలుష్యం తోడైతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందనే చర్చ జరుగుతోంది. రాబోవు దీపావళి పర్వదినం సందర్బంగా కాల్చే టపాకాలయ కాలుష్యం కరోనా విస్థరణకు ఎంతవరకు దోహదం చేస్తుందనే అంశంపై లోతైన చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Category

🗞
News

Recommended