• 4 years ago
Hussain Sagar Lake and the surrounding Tank Bund road are most popular tourist hotspots of Hyderabad. Here Tank Bund Shiva saves lives of So many people at Tank Bund, Till now he has saved 107 lives.

#TankBundShiva
#HyderabadRealHero
#LifeSaviourTankBundShiva
#HussainSagar
#Hyderabadtouristhotspots
#ట్యాంక్ బండ్ శివ

ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్న ట్యాంక్ బండ్ శివ. ట్యాంక్ బండ్ అనగానే పర్యాటక ప్రదేశముగా నే మనకు తెలుసు. కానీ అక్కడ ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు కూడా తక్కువేమి కాదు. అలా ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఎంతోమందిని కాపాడి రియల్ హీరో లా మారాడు ట్యాంక్ బండ్ శివ.

Category

🗞
News

Recommended