• 5 years ago
Delhi Capitals made it to the finals for the first time in IPL history with a 17-run win over SRH. In every leap year a new champion will rising in the IPL tournament. 2020 is another leap year in this row. Now, new team Delhi Capital enter in the final of the IPL 2020. is this time Delhi Capitals' year?.

#IPL2020Finals
#DelhiCapitals
#MIVSDC
#MumbaiIndians
#NewTeamWonIPLEveryLeapYear
#DCvsSRH
#MIVSDC
#DavidWarner
#srhfieldingmistakes
#droppingcatches
#SunRisersHyderabad
#DelhiCapitals

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్.. సరికొత్త ఛాంపియన్‌ ఆవిర్భవిస్తుందనే సంకేతాలను పంపించినట్టయింది. ఈ సారి కొత్త జట్టు ఐపీఎల్ విజేతగా నిలవడానికి అవకాశం ఉందనిపించేలా చేసింది. ఐపీఎల్-2020 కప్‌ను కొత్త జట్టు కైవసం చేసుకుంటుందనడానికి కొన్ని రుజువులు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి.. ఈ మెగా టోర్నమెంట్ ట్రెడీషన్ ఆధారంగా చేసుకుని చూస్తే. ఆ ట్రెడీషన్‌ను కొనసాగించేలా కొత్త జట్టు ఢిల్లీ కేపిటల్స్.. ఫైనల్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది.
ఇదివరకే ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టబోతోంది.లీప్ ఏడాది సంప్రదాయం కొనసాగుతుందని భావిస్తే.. ఢిల్లీ కేపిటల్స్ విన్నర్‌గా నిలవడం లాంఛనప్రాయమే

Category

🥇
Sports

Recommended