• 4 years ago
Sanjay Manjrekar has taken another swipe at Ravichandran Ashwin over his performance in IPL 2021 Qualifier 2 against KKR. Manjrekar feels Ashwin was in his own bubble and didn't look like a wicket-taking bowler.
#IPL2021
#RavichandranAshwin
#SanjayManjrekar
#DelhiCapitals
#T20WorldCup2021
#TeamIndia
#Cricket

టీమిండియా వెటరన్ స్పిన్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌ టీ20 ఫార్మాట్ పనికిరాడని మాజీ క్రికెటర్ సంజయ్ మ్రంజ్రేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాట్‌లో అతనికి వికెట్లు తీసే సామర్ధ్యమే లేదని పేర్కొన్నాడు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో అశ్విన్‌ను ఎందుకు ఆడిస్తున్నారో అర్ధం కావడం లేదని, నేనైతే అశ్విన్‌ను అసలు జట్టులోకే తీసుకోనని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Category

🥇
Sports

Recommended